సోరియాసిస్ అనే భయంకర వ్యాధి నివారణ ,,,,,,,,ఈయన పేరు అనిశెట్టి తమ్మయ్య Msc,Phd dermatology (Medical micology),వీరు వుండేది కాకినాడ లో (కాకినాడ నుండి పిఠా పురం రోడ్డులో APSP ఎదురుగా బాపన్న దొర కాలనీలో వుంటారు ఎవరో చెప్పగా సొరియాసిస్ గురించి ఈయనదగ్గరకు మా ఇంట్లోవారిని తీసుకువెళ్ళగా చాలా ఆప్యాయముగా ఆహ్వానించి పైపూతకు మందు ఇచ్చారు,అంతకుముందు ఇంగ్లీషు,హోమియో మందులకు తగ్గని ది ఆ మందుతో పూర్తిగా తగ్గినది ,78 సం వత్సరాల ఈయన ఏమాత్రము డబ్బు ,పేరు ఆశించకుండా ఈ మందు ఇచ్చుచున్నారు ఒక చెట్టు పసరతో తయారు చేస్తున్న ఈ మందు పై ఆయన పరిశోధన చేస్తూ వున్నారు,ఎవరికైనా ఈ సొరియాసిస్ వున్నట్లైతే ఈయనను సంప్రదించగలరు ఈ పోస్ట్ ను అందరికీ ప్రచారములో పెట్టగలరు ,నేను ఈ పోస్ట్ పెడుతున్నట్లు ఆయనకు తెలవదు ,కానీ ఎవరికైనా పనికి వస్తుందని పెడుతున్నాను,వీరి ఫోను నం 9246693840.కొందరు డాక్టర్లు సొరియాసిస్ కు లక్షల్లో ఖర్చుపెట్టిస్తున్నారు ,కానీ ఈయన వుచితముగా సేవ చేస్తున్నారు ,,వీలైతే వెళ్ళండి , further enquiry ( patient)ఫోను నం 9959535031.
In Kakinada town at Andhra Pradesh treated psoriasis dermatology freely named : Anisetti Tammaiah , Msc , Phd , dermatology (Medical micology) his phone 9246693840 (out of state please add " 0 " before cell number) .... he is doing research on psoriasis , and he gave free ayurvedic medicine to all psoriasis patients ......treated patient cell number 9959535031 (out of state please add " 0 " before cell number) for inquiry .......
please spread this information to all for psoriasis patents ......:thumb:
:clapping::clapping::clapping: